SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలోని ఎంపీపీ పాఠశాల ఆవరణం పార్కింగ్ స్థలంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణంలోకి జేసీబీ, ట్రాక్టర్లు, ఇతర వాహనాలను నిలుపుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఆట స్థలం లేకపోవడంతో పిల్లలు ఆడుకోలేకపోతున్నారని వారు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పార్కింగ్ స్థలంగా మారిన పాఠశాల ఆవరణం


