హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తకు బీజేపీ జిల్లా అధ్యక్షుడి పరామర్శ

ATP: కూడేరు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త అక్కులప్ప సతీమణి అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్, ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.