హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్ విధుల్లోనే.. డ్రాగన్ బోట్‌పై మక్కువ

AKP: జిల్లాకు చెందిన సూరినాయుడు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే తనకు నచ్చిన డ్రాగన్ బోట్ క్రీడపై ఆసక్తితో ఆడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రాణించి అంతర్జాతీయ స్థాని పోటీలకు ఎంపికయ్యాడు. సెప్టెంబరు 28 నుంచి చైనాలో జరిగే పోటీల్లో ఆయన పాల్గొననున్నాడు.