హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు తీసేయాలా? నోటీసు ఇవ్వాల్సిందే!

బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ వినోద్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రతి ఓటరుకు నోటీసులు అందకపోతే డోర్ నోటీసుల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా బోర్లు వేయాలని తెలిపారు.