హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రాజమండ్రిలో ఎంపీ పర్యటన

E.G: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఇవాళ రాజమండ్రికి చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు క్వారీ మార్కెట్ వద్ద ఉన్న బీజేపీ కార్యాలయంలో నిర్వహించే బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు.