ASR: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఎ. నాయుడు తెలిపారు. ఎంబీఏ ఫీజు రూ.1.50 లక్షలు, ఎంసీఏ రూ.1.25 లక్షలు. దరఖాస్తు రుసుం రూ.2,000. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15 అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


