NTR: ఇబ్రహీంపట్నంలో 'డ్రగ్స్ వద్దు- దేశం ముద్దు' నినాదంతో 9,000 కి.మీ. సోలో బైక్ రైడ్ మంగళవారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. లడఖ్, కాశ్మీర్, కన్యాకుమారి మీదుగా 23 రోజుల్లో యాత్ర సాగనుంది. యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్ వద్దు.. దేశం ముద్దు..!


