విశాఖ రైతుబజార్‌లో మంగళవారం కూరగాయల కిలో ధరలు ఇలా ఉన్నాయి. టమాటా 22, ఉల్లి 48, బంగాళదుంప 13, వంకాయ 36, కాకరకాయ 36, మిర్చి 38, క్యాబేజీ 20, అల్లం 74, దొండకాయలు 32, బెండకాయ 16, బీరకాయలు 34, క్యారెట్ 34, గ్రీన్ పీస్ 120, పెన్సిల్ బీన్స్ 80, గోరు చిక్కుడు 38, అరటికాయలు 38, పొటల్స్ 44, కీర 34, నిమ్మకాయలు 60 రూపాయలుగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
నేటి కాయగూరల ధరలు ఇలా


