NTR: విజయవాడలో ఓ రైల్వే ఉద్యోగి క్రెడిట్ కార్డు వివరాలు కాజేసి సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ మోసానికి పాల్పడ్డారు. బీహార్ చిరునామాకు ఏకంగా 8 మొబైళ్లను ఆర్డర్ చేశారు. విషయం గుర్తించిన బాధితుడు పటమట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో క్రెడిట్ కార్డు మోసం


