కోనసీమ: రావులపాలెం మండలం ఈతకోటకు చెందిన పురం వెంకటలక్ష్మి తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గంటి పెదపూడికి చెందిన పద్మరాజు అతని బంధువులు అధిక లాభాలు ఇస్తామని నమ్మించి, తన వద్ద రూ. 40 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం మాట మార్చి డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, తాను అప్పు చేసి మరీ ఇచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అప్పు తీర్చమంటే చంపేస్తామని బెదిరింపులు..!


