హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లవ్ జిహాద్‌పై ఉక్కుపాదం మోపాలి'

KRNL: మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న 'లవ్ జిహాద్' మోసాలపై కఠినంగా వ్యవహరించాలని బీజేపీ నేతలు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రేమ, మతం పేరుతో వేధింపులకు పాల్పడే వారిపై నిర్లక్ష్యం లేకుండా సమగ్ర విచారణ జరిపి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేతలు గీతా మాధురి రెడ్డి, మాలతి, వెంకట సుజాత డిమాండ్ చేశారు.