BPT: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. చైర్మన్ పెద్దపూడి విజయ్‌కుమార్ ఆయనకు స్వాగతం పలికి పుస్తకాన్ని అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై ఎమ్మెల్యే ఆరా తీశారు. అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అర్హులకు పథకాలు అందేలా చర్యలు: ఎమ్మెల్యే


