ASR: ఈ ఏడాది సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు ఈనెల 27న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ డి. ఆదిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26న అని ప్రకటించినప్పటికీ ఆరోజు ప్రభుత్వ సెలవు దినం కావడంతో 27కు మార్చినట్లు పేర్కొన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులు అర్హులు. వివరాలకు 90146 37080 నంబరును సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 27న స్పాట్ కౌన్సెలింగ్


