హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో ఇంకా కుల వివక్ష.. 10 చోట్ల గుర్తింపు

తిరుపతి జిల్లాలో విస్తుపోయే వివరాలు బయటకొచ్చాయి. దళిత, గిరిజన, పేదవాడల్లో మౌలిక వసతుల కొరతపై KVPS, APAWU ఆధ్వర్యంలో 20 మండలాల్లోని 97 గ్రామాల్లో సర్వే చేపట్టారు. 29 గ్రామాల్లో శ్మశాన వాటికలు లేకపోగా, 39 గ్రామాల్లో శ్మశానాలకు దారులు లేవని గుర్తించారు. 63 గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి వసతులు లేవు. 10 గ్రామాల్లో కుల వివక్ష కొనసాగుతున్నట్లు సర్వేలో గుర్తించారు.