హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: FRO

CTR: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కలు పంపిణీ చేయాలని కుప్పం FRO జయశంకర్ పేర్కొన్నారు. కుప్పం రేంజ్ పరిధిలోని గుడిపల్లి, కుప్పం, రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో సోమవారం 30వేల సీడ్ బాల్స్‌ను డ్రోన్ ద్వారా అటవీ ప్రాంతంలో చల్లారు.