హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ సమాచారం మీ చేతుల్లోనే..!

PLD: మాచవరం మండలం రైతులకు ప్రతి పంట, ప్రతి పథకం, ప్రతి అప్‌డేట్‌ను ఎప్పటికప్పుడు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ సోషల్ మీడియా వేదికలను అందుబాటులోకి తెచ్చిందని, MAO కె రామమ్మ తెలిపారు. అగ్రికల్చర్ వెబ్‌సైట్, APAIMS 2.0 యాప్ ద్వారా వ్యవసాయ పథకాలు, సేవలను రైతులు తెలుసుకోవచ్చని సూచించారు. రైతు సంక్షేమమే లక్ష్యం, రైతు అభివృద్ధే ధ్యేయమని పేర్కొన్నారు.