హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించండి: CI

CTR: కుప్పం అర్బన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ హషంను ముస్లిం ఐక్య వేదిక ప్రతినిధులు సోమవారం రాత్రి కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అసాంఘిక కార్యక్రమాల పట్ల సమాచారం ఇస్తే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతలే ప్రథమ లక్ష్యమని సీఐ పేర్కొన్నారు.