GNTR: తుళ్లూరు ప్రధాన రహదారులు, సెంటర్లలో ఆవులు తిష్ఠ వేయడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టింకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆవుల విషయమై పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తుళ్లూరులో ఆవుల సంచారం.. స్తంభిస్తున్న ట్రాఫిక్!


