హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

KDP: కొండాపురంలో ఈనెల 26న ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాత్రి కొండాపురంలోని సున్నీ హనఫియా మస్జీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి మండలవ్యాప్తంగా ముస్లింలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు అబ్దుల్ గఫూర్,హాజీ గౌస్ తెలిపారు.