PPM: బలిజిపేటమండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణ వర్షాలతో బురదమయంగా మారడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో గోతులు ఉండటంతోఇటీవల మట్టి వేశారు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి కూరుకుపోయి నడవలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు,పాలకులు స్పందించి గ్రావెల్‌తో రహదారి ఏర్పాటు చేయాలి అని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
దారి ఇలా... నడిచేది ఎలా..


