హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుంటూరులో అధ్వానంగా రహదారులు

GNTR: గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం కారణంగా శ్యామలానగర్ గేటు వద్ద ఏటీ అగ్రహారం జీరో లైన్ మూసివేయడంతో, వాహనాలన్నీ ఇస్కాన్ టెంపుల్ రోడ్డు వైపే మళ్లాయి. రహదారి జలమయమై రద్దీ పెరగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.