ELR: చింతలపూడి పట్టణ సుందరీకరణలో భాగంగా వేగి లింగేశ్వర స్వామి చెరువు కట్ట ఆధునీకరణ ప్రక్రియకు ఎమ్మెల్యే సొంగా రోషన్ సోమవారం శ్రీకారం చుట్టారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు ఏ విధంగా చేపట్టాలనే అంశంపై చర్చించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రధాన రహదారుల్లో ఉన్న విగ్రహాలన్నింటినీ ట్యాంక్ బండ్‌కి తరలించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెరువు ఆధునీకరణకు చర్యలు


