NTR: మైలవరం మండలంలో నేడు జిల్లా స్థాయి కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ అధికారి కె. సంధ్యారాణి తెలిపారు. ఎస్ఎస్ కన్వెన్షన్‌లో జరిగే ఈ రైతు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ, కలెక్టర్ లక్ష్మీషా పాల్గొంటారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించనున్న ఈ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లా స్థాయి కిసాన్ మేళా


