TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 77,085 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 33,766 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. లడ్డూల విక్రయం 3.84 లక్షలు, అన్నప్రసాదం: 1.96 లక్షలు, హుండీ ఆదాయం రూ.4.61 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంగళవారం: నేటి తిరుమల సమాచారం


