హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ చింతలపూడికి చెందిన మక్కిన ప్రమీలకు రూ. 200,000 ఎల్‌వోసీ అందజేశారు. ప్రమీల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... ఉండటంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఈ ఎల్బీసీ అందించినట్లు క్యాంపు కార్యాలయం తెలిపింది. ఆమె త్వరగా కోలుకొని కుటుంబ సభ్యులకు సంతోషంగా గడపాలని ఎమ్మెల్యే అన్నారు.