ATP: గుంతకల్లు బీసీ బాలుర హాస్టల్లో సోమవారం రాత్రి డిగ్రీ విద్యార్థి సుమంత్ పాము కాటుకు గురయ్యాడు. దీంతో తోటి విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విద్యార్థి సంఘం నాయకులు ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి త్వరగా మెరుగుపడాలని వారు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ హాస్టల్‌లో విద్యార్థికి పాము కాటు


