హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి

సత్యసాయి: బీసీ సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, హ్యాండ్లూమ్, ఆప్కో, లేపాక్షి శాఖల అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. బీసీ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, వసతి, తాగునీరు కల్పించాలని ఆదేశించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని, చేనేత కార్మికులకు త్వరలో రెండో విడత నేతన్న సేవ నగదు జమ చేయనున్నట్లు తెలిపారు.