KRNL: కృష్ణగిరి మండలంలోని పెద్దోడ్డి గ్రామంలో ఆంజనేయస్వామి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 30వ తేదీన న్యూ కేటగిరి విభాగంలో రాష్ట్ర స్థాయి బండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గెలుపొందిన వృషభాల యజమానులకు దాతల సహకారంతో వరుసగా రూ.40వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు, రూ. 5వేలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 30న బండలాగుడు పోటీలు


