VZM: హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన వి.వెంకటలక్ష్మి సొంత పని నిమిత్తం సోమవారం విజయనగరం వచ్చారు. ఆటో దిగే క్రమంలో తన మొబైల్‌ను ఆటోలో మరిచిపోయారు.ఈ విషయాన్ని హెల్ప్ డెస్క్ సీఐ రాము దృష్టికి తీసుకువెళ్ళారు. సీసీ కెమెరాలు ద్వారా ఆటోను గుర్తించారు.పోలీసుల సమాచారంతో ఆటో డ్రైవర్ మొబైల్‌ను సీఐకు అప్పగించారు.మొబైల్ దొరకడంతో బాధితురాలు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోయిన మొబైల్.. బాధితురాలికి అందజేత


