ELR: నిడమర్రు సెక్షన్, పరిధిలో 132 కేవీ నారాయణ పురంలో 33 కేవీ లైన్ పనుల నిమిత్తం మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునని ఏలూరు ఈఈ రాజశేఖరం తెలిపారు. కావున ఉదయం 8 గంటల నుంచి నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పీఎన్ కొలను, చిన్ననిండ్రకొలను, ఆముదలపల్లి, తోకలపల్లి, బైనేపల్లి, డి.గోపవరం గ్రామాలకి విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాలకు పవర్ కట్


