హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు సంతమాగులూరు సీఐ సూచనలు

BPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంతమాగులూరు సీఐ శేషగిరిరావు హెచ్చరించారు. సోమవారం తంగేడుమళ్లి, మిన్నెకల్లు గ్రామాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.