KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్ ఉన్ నబీ నేపథ్యంలో పరీక్ష తేదీల్లో మార్పు చేసినట్లు చెప్పారు. 26వ తేదీన జరగాల్సిన పరీక్షను 27వ తేదీకి, 28న జరగాల్సిన పరీక్షను 29వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీజీ సెమిస్టర్ పరీక్షల్లో మార్పులు


