హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వచ్చే నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభం'

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూ బాలికల గురుకుల పాఠశాలలో సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎన్. వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఏడాది 5 నుంచి 8వ తరగతి వరకు ఒక్కో తరగతిలో 40 చొప్పున 160 సీట్లు ఉన్నాయన్నారు. బీసీ బాలికలకు విద్యతోపాటు ఉచిత వసతి, పౌష్టికాహారం అందిస్తామన్నారు.