KRNL: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ పరిశీలన ప్రత్యేక అధికారి (ఎలక్టోరల్ అబ్జర్వర్) లావణ్య వేణి నేడు జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటలకు కాన్ఫరెన్స్ హాలులో ఈఆర్వో, ఏఈఆర్వో, తహసీల్దార్లు, జాతీయ రాష్ట్ర పార్టీ నాయకులు హాజరు కానున్నారు. 'సర్పై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎలక్టోరల్ అబ్జర్వర్ రాక


