హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టిడ్కో లబ్ధిదారుల సమస్యలు పరిష్కారించాలి'

PPM: జిల్లాలో టిడ్కో లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించి, డిపాజిట్లు చెల్లించిన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ DCC అధ్యక్షుడు వంగల దాలినాయుడు కోరారు. ఈ మేరకు సోమవారం పార్టీ నాయకులతో కలసి జిల్లా కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకర రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. డిపాజిట్ల చెల్లింపులో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.