ప్రకాశం: ఈ నెల 31న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామం నుంచి రైతులు, ప్రజలు భారీగా తరలిరావాలని మంత్రి స్వామి పిలుపునిచ్చారు. పెద్దచెర్లోపల్లిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు కృషితో ఈ ప్రాజెక్టు ప్రారంభమై పశ్చిమ ప్రకాశం జిల్లాకు సాగు, తాగునీరు అందుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రతి గ్రామం నుంచి భారీగా తరలిరావాలి: మంత్రి


