హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురం 'PGRS'లో ఫిర్యాదుల వెల్లువ

W.G: పీజీఆర్ఎస్‌లో అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను నరసాపురం ఆర్డీవో దాసిరాజు ఆదేశించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధి నుంచి 33 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు.