W.G: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న టెట్‌కు, సాధారణ టెట్‌కు ఎలాంటి తేడా లేదని MLC బొర్రా గోపీమూర్తి తెలిపారు. దీనిని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని భీమవరంలోని తన కార్యాలయంలో సోమవారం మీడియాతో అన్నారు. అర్హత మార్కులను కుల ప్రాతిపదికన కాకుండా అందరికీ కనీస అర్హత మార్కుల విధానంలో వెసులుబాటు కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'టెట్ రాత పరీక్ష విధానంలో నిర్వహించాలి'


