PLD: రొంపిచర్ల(M) వి.రెడ్డిపాలెం పీఎం శ్రీ ఏపీ ఆదర్శ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సోమశేఖరరావుకు రాష్ట్ర ఉత్తమ తెలుగు ఉపాధ్యాయ పురస్కారం లభించింది. జిల్లాలోని విద్యార్థులకు తెలుగు ప్రతిభా పరీక్షలు నిర్వహించి, రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించేలా ప్రోత్సహించడంతో ఆయనకు ఈ పురస్కారం దక్కిందని ప్రిన్సిపల్ రవి నాయక్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సోమశేఖరరావుకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం


