హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలవరం జలాశయంలో వ్యక్తి మృతి

KDP: ప్రొద్దుటూరు YMR కాలనీకి చెందిన దాసుగారి రాజా (64) మైలవరం జలాశయంలో మృతిచెందారు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆయన, సోమవారం జలాశయంలో మృతదేహంగా కనిపించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం JMD ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నాగవేణి ఫిర్యాదుతో SI శ్యామ్ సుందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.