హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి'

PLD: అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్ సంజనా సింహా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకోవాలని సూచించారు. ల్యాండ్‌ కరెక్షన్‌, 22ఏ అంశాలపై వచ్చే అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారుల సంతృప్తిని పెంచాలని ఆదేశించారు.