హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NTR: భవానీపురం విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా భవానీపురం సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం 2 గంటల పాటు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ రవికిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్ఐజీ గృహాలు, బైపాస్ రోడ్డు, ఐరన్‌యార్డ్ తదితర ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని విద్యుత్ శాఖ వారు సూచించారు.