హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనర్లు డ్రైవింగ్‌.. వాహనాలు స్వాధీనం

KDP: ప్రొద్దుటూరులో మైనర్లు నడుపుతున్న 10 వాహనాలను సోమవారం ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల్లో మైనర్లు వాహనాలు నడుపుతుండగా గుర్తించి పట్టుకున్నట్లు ట్రాఫిక్ సీఐ భాస్కర్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులతో పాటు నడిపిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.