హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: గరివిడి మండల పరిధిలో 33/11 KV, చీపురుపల్లి సబ్‌స్టేషన్‌లో గల 11KV, గరివిడి రూరల్‌ ఫీడర్‌ RDSS పనుల నిమిత్తం మంగళవారం ఉదయం 10 నుంచి 2 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతుందని AE ఏఈ హరి తెలిపారు. ఈ మేరకు అప్పన్నవలస,బిటి పాలెం,మందిర వలస,కాపు శంభాం,కొండశంభాం,గొల్లలపేట గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.