హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిడమానూరు ఫ్లైఓవర్‌.. కొత్త ప్రతిపాదన

NTR: విజయవాడలో ట్రాఫిక్‌ను గణనీయంగా తగ్గించే మహానాడు- నిడమానూరు( 6.6 కిలోమీటర్లు) ఫ్లైఓవర్‌కు మరోసారి అంచనాలు సిద్ధమవుతున్నాయి. గతంలో ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 669 కోట్లతో 2024- 25లో ప్రతిపాదనలు రూపొందించగా.. ఇప్పుడు నాలుగు లైన్లతో నిర్మాణం చేపట్టేలా జాతీయ రహదారుల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.