హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా దేశానికి ఆదర్శంగా నిలవాలి: కలెక్టర్

KDP: యువతలో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించి, ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్మిస్తున్న స్టార్టప్ కడప సెంటర్ దేశానికే ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని సోమవారం అధికారులతో సమీక్షించారు.పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు.