NTR: జగ్గయ్యపేట చిల్లకల్లులో మక్కపేట గ్రామానికి చెందిన లారీ మెకానిక్ బెల్లంకొండ గోపి (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాను పనిచేసే మెకానిక్ షెడ్‌లో దుప్పటితో ఉరేసుకొని మృతి చెందినట్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ తెలిపారు. తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మెకానిక్ అనుమానాస్పద మృతి


