ప్రకాశం: సంతనుతలపాడు(M) గంగవరంలో నిర్వహిస్తున్న రీ-సర్వే కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పరిశీలించారు. భూముల్లో నిర్వహిస్తున్న రీ-సర్వేల్లో రైతులను భాగస్వామ్యం చేసేలా సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించి ఈ-కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'రీ-సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర డైరెక్టర్'


