కృష్ణా: ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంను సోమవారం గన్నవరం సబ్ డివిజన్‌కు చెందిన రైతులు వ్యవసాయ శాఖ తరపున విజ్ఞాన యాత్రలో భాగంగా సందర్శించారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతులు, వివిధ వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై అవగాహన పొందారు. సీనియర్ శాస్త్రవేత్త డి. సుధారాణి కృషి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న విత్తన ఉత్పత్తి గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
కృషి విజ్ఞాన కేంద్రంను సందర్శించిన రైతులు


