హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే

కృష్ణా: బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో అభివృద్ధికి రాజకీయాలకు తావులేదని, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఆయన, రూ. 20 లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.